‹ All chords

90 క్రీస్తునా

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gక్రీస్తునాయక నీ దయాళిని Cకీర్తనలుగా బాడుదున్ నేస్తుతులతోఁ Dదండ్రి దేవుని నిత్యమును Gగొండాడుదున్
Gక్రీస్తు
Chorus
Gసిలువ మోసిన నీ Cప్రయాసను జెప్పుటకు నోరాడదు Dఅలుకునొందక స్వామి నీ Gది
Gవ్యాంఘ్రి Cచెంతను Dగూడుదు Gక్రీస్తు
Verse 3
Gనిమిషమైన ంబాయకెదలో నిన్ను Cనే స్మరియింతును అమితమౌ Dదేవా ను క్రోశము Gహర్షముగ
Gవర్ణింతును Cక్రీస్తు
Verse 4
Gయేసుప్రభు నా కాలమంతయు Cనేమఱక నీ నామము Dదాసునిగ భజియంతు నిఁక Gనేఁ
Gదప్పకుండను Cనీమము Dక్రీస్తు
Verse 5
Gచచ్చి నే నరుదెంచి Cమోక్షము స్వామి నీ Dయుపకారముల్ హెచ్చు ప్రేమను Gబాడుచుందును
Gయెప్పుడును Cగైవారముల్ Dక్రీస్తు
Verse 6
Gమలినమౌ నా నత్తి Cనాల్క స మాధిలోఁ Dగృశియింపను బలిమితోనేఁ బాడుచుందును Gభక్తి
Gయుజ్వలింపను Cక్రీస్తు
Verse 7
Gకన్ను మూతలుగాను నీ Cసము ఖంబు కేను Dబిరాలను తెన్ను తప్పకవత్తు Gశ్రీకర
Gదేవ Cనను Dనీవేలను Gక్రీస్తు
Verse 8
Gముగ్గురొకఁడై వెల్గుచుండెడి మోక్షరాజ్య Cగరిష్ఠుఁడా యొగ్గుచేయక నన్నుఁ Dబ్రోవవే యేసునాధ మహేశుఁడా Gక్రీస్తు
Verse 9
Gభూతలములో నీ సమానముఁ Cబోల్చ నేదియుఁ గానము Dదాతవై మము సలుపవే Gనీ
Gతండ్రికిని Cసంధానము Dక్రీస్తు