‹ All chords

89 వందనమయ్యా

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eవందనమయ్యా యేసు నీకు Aవందనమయ్యా మా కోరిక Bలందియ్య వయ్యా వందనమయ్య Eనీ
Eసుందర పాదార విందములకు Aభక్తి వినతులు గావింతు Bసందియంబులులేని పరమానందమున నీయందు Eడెందము
Eపొందుపడఁ జేయవె Aయెహోవా నందనా Bపాపేంధనాగ్ని వందనమయ్యా
Chorus
Eనర దైవత్వములు రెండుగూడి Aపరిపూర్ణమైన దేహాత్మలు ధరియించి Bయందు లేశంబయిన దురితంబులేని Eయవతారము
Eనెరవుగా దాల్చి ధరణికి Aనేతెంచి నిరయార్హూలగు సర్వ Bనరుల రక్షింప నీ Eకరుణా
Eప్రవాహము విరివిగా పరుగెత్తఁ Aజేయుచు విమలమగు నీ Bప్రాణరక్తము లరుదుగా సమర్పణము E,చేసియు
Eతిరిగి లేచితివో Aమహా ప్రభూ Bవందనమయ్యా
Verse 3
Eనీ పుణ్యమందు నమ్ముకొనెడి Aయే పాపియైన తక్షణమున Bశాపంబుఁ బాసి త్రాణగలిగి Eనీ
Eసజ్జనుండు కృపవానిని కాపాడుచుండు Aదీపించు భవ దీయ Bదివ్య వాగ్దత్తంబు లాపత్పరంపరల Eకడ్డుపడుచు
Eనుండి నీ వయిందన Aభారమెల్లను మోపి యోపికనుండ Bనేర్చిన పాపిపుణ్యండగుచు నాత్మను Eభవ్య
Eసుఖ Aమఖిలంబుఁబడయును Bవందనమయ్యా
Verse 4
Eశమదమ ప్రేమ కృపా Aవినయ సద్గుణములనెడి భూషణముల Bనిమిడియున్నట్టి తనువు దాల్చి Eక్రమముగానందు
Eదైవత్వము కనుపఱచినావు విమలోపదేశముల్ Aవివిధంబుగా శిష్య సముదయమునకు Bనుత్తముగా బోధించి యమిత Eపాపహరంబునకు
Eభువినవతరించిన మేను సిలువను Aశ్రమను మృతికల్పించి మృత్యువుఁజంపి Bజీవించిన మహాత్మా వందనమయ్యా