‹ All chords

88 నమో యేసునా

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dనమో యేసునాధా నాధా Gనమో జీవనాధా సమాన Aవిరహిత సనాతనాత్మా సమున్నతోజ్వల Dప్రశాంత
Dధామా Gనమో
Chorus
Dస్థావర జంగమ జగమందున Gనీ శక్తి స్వరూపము Aప్రతిఫలింపగ భూ వలయాకాశంబుల Dమించుచు
Dభువన Gపాలనముజేసెటి Aప్రభువా Dనమో
Verse 3
Dధరణీ మానవ విమోచనార్థము Gకరుణను జీవము లొసగిన Aప్రభువా పరమ కృపాభరితా Dమృతసారా
Dవరసజ్జన Gహృదయాబ్జ Aవిహారా Dనమో
Verse 4
Dసుందర మలయజ గంధ Gధూపముల చందముననుమా వినుతులు Aగొను మా వందే Dదేవ
Dదయాసందీప వందే Gశుభదానంద స్వరూపా Aనమో