Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
87 సర్వ లోక స
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
సర్వ లోక సం
C
పూజ్యా నమోనమో సర్వ
D
జ్ఞాన సంపూర్ణా నమోనమో
G
సర్వ
G
సత్య సారాంశా
C
నమోనమో దేవా
D
గావో
Chorus
G
దీన భక్త మందారా
C
నమోనమో దోష శక్తి
D
సంహారా నమోనమో దేవా
G
యేసావతార
G
నమోనమో
C
దేవా
D
గావో
Verse 3
G
దేవలోక ప్రదీపా నమోనమో
C
భావలోక ప్రతాపా నమోనమో
D
పావనాత్మ స్వరూపా నమోనమో
G
దేవా
G
గావో
Verse 4
G
వేదవాక్యాదర్శ మీవె నమోనమో
C
వేద జీవమార్గం బీవె
D
నమోనమో వేదవాక్కును నీవే
G
నమోనమో
G
దేవా
C
గావో
Verse 5
G
శాపగ్రహివైతివి నాకై నమోనమో
C
ప్రాణత్యాగివైతివి. నాకై నమోనమో
D
ప్రాయశ్చిత్తమైతివి నాకై నమోనమో
G
దేవా
G
గావో