Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
86 ఏమి నేను స
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
ఏమి నేను సమర్పింతు
G
యేసూ యెట్లు నిన్ను
A
స్తుతియింతు ఏమి సమర్పింతు
D
హీనుఁడ
D
నగు నేను
G
గామితార్థము లెల్ల
A
గలుగఁజేయు నీకు
D
నేమి
Chorus
D
నేను మార్గముఁ దప్పియుండఁగ
G
నన్ను నీవు కంటివి
A
కరుణ నిండఁగ దీనపాపులను
D
దృఢముగఁ
D
బ్రోవను దాన
G
మిచ్చితివి తనర
A
నీ ప్రాణము
D
నేమి
Verse 3
D
అందరి కొఱ కీవు
G
తెచ్చిన మిగుల అందమైన
A
నిత్య రక్షణ అంది
D
నిన్ను
D
వినతి పొందుగఁ జేసెద
G
నొందు మా నా
A
నుతి నుత్తమ ప్రభు
D
క్రీస్తు
D
ఏమి
Verse 4
D
నీ యందే యానంద
G
మొదఁగ యేసు నీదైన
A
యాత్మ నాకందఁగ జేయు
D
మంచు
D
నీకుఁ జేసెదఁ బ్రార్థన
G
నాయందు దయచేసి నా
A
మనవి నాలించు మేమి
Verse 5
D
నేను జేసిన యఘము
G
లెల్లను గర్త నీ
A
యెదుటఁ దలంచు కొందును
D
నేను
D
సిగ్గు నొంది నిజముగఁ
G
గుందుచు నేను వేఁడుకొందు
A
నీ క్షమాపణ కొరకు
D
నేమి
Verse 6
D
నన్ను నీవు స్థిరపరచుము
G
కర్త యన్నిట నను
A
బలపరుచుము తిన్నని మార్గమున
D
దృఢముగ
D
నేగుచు నిన్ను
G
నే స్తుతియింతు
A
నిండుగ నెల్లప్పు
D
డేమి