‹ All chords

85 చేరికొల్వు

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eచేరికొల్వుఁడి క్రీస్తుని పాదములఁ Aజేరి కొల్వుఁడి చేరి Bకొల్వుఁడి స్థిరమతితో మీ Eనోరు
Eనిండ మది Aకోరికఁ దీరఁ Bజేరి
Chorus
Eధీరకలితుఁ డుప కారకుఁ Aడితఁ డని యారూఢిగ Bమదిఁ గోరి ప్రియమునఁ Eజేరి
Verse 3
Eజనకుని యుగ్రం బును Aదా నోరిచి జనులకు Bమేలు నో సంగి Eఘనునిఁ
Eజేరి
Verse 4
Eసార చరిత్రో Aదారుఁడు పాతక Bధీరుఁడు శుద్ధా Eచారుండితఁడని జేరి
Verse 5
Eదేవుని కొమరుఁడు Aధీవిస్తారుఁడు సేవ Bకావనుఁడు క్షేమకరుండని Eజేరి
Verse 6
Eయేసుని వారల నీశుఁడు Aమన్నన జేసి తప్పు Bక్షమ చేయునుగానఁ జేరి
Verse 7
Eమరణము నొందిన నరులను Aగృపఁ గ్ర మ్మరఁ Bబ్రతికించిన మహిమోజ్వలునిఁ జేరి
Verse 8
Eపలు దయ్యంబులఁ Aబారఁదరిమి రో Bగుల రక్షించిన Eమలినాపహునిఁ జేరి
Verse 9
Eజను లచ్చెరు వొం Aదను మూఁగకు నో Bరును గన్నులు చీఁ Eకునకిడినాఁ
Eడని Aచేరి