‹ All chords

84 ఇదిగో నీతి

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dఇదిగో నీతిభాస్కరుండు ఉదయమాయె Gనతని నీతి హృదయ Aకమలమునను నిలిచి మది Dతమోగుణంబులణపె
Dసదమల Gజ్ఞానంబు Aనొసఁగె Dఇదిగో
Chorus
Dఎవని జ్ఞానమహిమ విభవ Gమెవనినీతి బలప్రకాశ మెవని Aమనుజ రూపమాయె నవనీత Dసత్యవర్తి
Dరవినిమించు Gతేజమూర్తి Aఇదిగో
Verse 3
Dనరజనముల నీతియెవడో ధరణిపతుల Gదీప్తియెవడో దురితఋణము దీర్చునెవఁడో Aపరమపురుష డేసుఁడతఁడె నిరతజీవ Dమొసగునిపుడె
Dఇదిగో
Verse 4
Dకలుష మెల్ల బాపదలఁచి Gకలువరి గిరివరకు నడచి Aయలవికాని ముక్తి గూర్చన్ Dసిలువమీద
Dబలియై మరణ Gబలముణఁచి తిరిగిలేచె Aఇదిగో
Verse 5
Dమదితమం బదెచటికరిగె యెదను Gకఠినతము కరిగె హృదయరసము Aలతిశయించి సాధుగుణముగలిగి యేసు Dపాదములను
Dగొలుతు Gనిపుడె Aఇదిగో
Verse 6
Dజనగణముల జీవమతఁడె ధనఘనముల Gదాతయతఁడె యనుభవమున నెఱుఁగుమతని Aయనుపమ ప్రేమా మృతంబు Dననవరతా
Dనందకరము Gఇదిగో