‹ All chords

83 రారే మన యే

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fరారే మన యేసు Bbస్వామిని జూతము కోర్కె Cలూర ప్రియు లారా Fపేర్మిని
Fగూరిమి భక్తులఁ విందుట Bbభూరిద యామృత సారము Cలోలికెడు చారు కటాక్ష Fవి
Fశాలేక్షణుఁడఁట నారకులగు నర Bbనారీజనులకు దారక మొసఁగను Cదానె పిలుచునఁట దారుణ Fపాప
Fమ హారణ్యమునకుఁ గారుచిచ్చు Bbగతి గంపడువాఁడట ఘోరదరిద్రతఁ Cగూల్చెడివాఁడట సారం బగు Fతన
Fసభకు Bbమకుటమఁ CFరారే
Chorus
Fపతిత పావనమౌ వేల్పఁట Bbఅనాది దేవ సుతుడై Cయిలఁ జేరి నాఁడఁట Fసతతము
Fకడు దురి తతమోయుతమగు Bbప్రతి దేశమునకు హితభాస్కరుఁడఁట Cఅతిలిత మోక్షో న్నత Fగుణగణుఁడఁట
Fకుతలంబున స ద్గతి Bbరహితంబగు పతితులఁ గావను Cమృతుడైనాఁ డఁట అతిపుణ్య Fతను
Fక్షత శోణితమును వ్రతముగ Bbసిలువను నతడొసంగెనఁట మృతిని Cజయించుచు బ్రతికి లేచెనఁట Fమతి
Fనమ్మిన మన Bbగతి యితఁడేనఁట Cరారే
Verse 3
Fతుదిలేని మహిమవాఁడఁట తనుఁగొల్చు Bbసాధు హృదయుల సొమ్ము Cమూటఁట చెదరిన గొఱ్ఱెల Fవెదకవచ్చెనఁట
Fచిదురుపలగు జన హృదయము Bbలన్నిటఁ బదిలముగా నె Cమ్మది నిడువాఁడఁట నదితట Fమఠ
Fజన వదనముల స Bbమ్మద శుభవార్తనుఁ బలికినవాఁడఁట Cసదయత నంధుల కక్షుల Fనిడెనఁట
Fవెదకి బధిరులకు వీను Bbలొసఁగె నఁట సదమల Cమోక్ష ప్రదుఁడగు విభుఁడఁట Fయిదిగో
Fమనకిత Bbడేలినవాఁడఁట Cరారే