Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
82 యేసుభజనసేయ
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
యేసుభజనసేయవే దోసపుమనసా! వాసిగ
G
నేనే, వరరక్షకుఁడు వేసారి
A
వసుధ నెవ్వారినిఁ గానము
D
యేసు
Chorus
D
ధారుణపాప భరణా!
G
హరణా! కారుణ్యకరయని
A
కోరిభజింపవె యేసు
Verse 3
D
శాంతిసునీతి సదములభక్తిన్
G
వింతగనిడు మన
A
శ్శాంతిసుధాకరుఁ డేసు
Verse 4
D
అనఘా! నీవే
G
అవనితలంబున ననుఁగనుఁగొంటివి
A
నా ధనమంటివి
D
యేసు
Verse 5
D
మనసా! నీదు మలినంబును
G
తా మనుగడ, సిల్వపై
A
మాపెమహాత్ముఁ డు యేసు