‹ All chords

81 భజనచేయుచు

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gభజనచేయుచు భక్తపాలక ప్రస్తుతింతు Cనీ నామమును వృజినములపై Dజయము నిచ్చిన విజయుఁడా Gనిను
Gవేఁడుకొందు
Chorus
Gదివ్యపదవిని విడిచి నీవు Cదీనుఁడవై పుట్టినావు భవ్యమైన Dబోధలెన్నో బాగుగా ధర Gనేర్పినావు
Gభజన
Verse 3
Gనరులఁ గావను పరమునుండి Cధరకు నీవు వచ్చినావు Dపరుఁడ నైన నా Gకొరకు
Gనీ Cప్రాణము Dనర్పించినావు Gభజన
Verse 4
Gచెడినవాఁడ నైన నన్నుఁ Cజేరఁదీసి ప్రోచినావు పడిన Dనాదు గోతి నుండి Gపైకి
Gలేవనెత్తి Cనావు Dభజన
Verse 5
Gఎంత ప్రేమ యెంత Cదయ యెంత కృప Dయేసయ్య నీకు ఇంతయని Gవర్ణింప
Gనిలలో Cనెవనికిని Dసాధ్యంబుకాదు Gభజన