Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
80 యేసుని భజి
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
యేసుని భజియింపవే మనసా
F
నీ దోసములు చనఁ
G
జేసి కృపతోఁ బ్రోచునే
C
మనసా
C
వాసి కెక్కిన క్రీస్తు
F
మోక్షని వాసిగా కిఁక
G
వేరేలేరని దోసిలొగ్గి నుతించితే
C
నిను
C
త్రోసివేయఁడు
F
దోసకారని
G
యేసు
Chorus
C
ఏటికే నీ కీదురాశలు
F
నీ కెప్పుదును చెవి
G
నాటవుగ ప్రభు యేసు
C
వాక్యములు
C
వాటముగ నా తుది
F
దినమున నీటుమీఱఁగ నిత్యజీవ
G
కి రీటమును నీకిత్తు
C
నని
C
తన నోటఁ
F
బల్కిన మాటఁ
G
దప్పఁడు యేసు
Verse 3
C
ఖండనగ నిను చెండియాడఁడు
F
యెల్లప్పుడుందన మిత్రుడని రక్షించు
G
నతఁడితఁడు అండఁబాయక నిన్ను
C
ప్రతి
C
దిన గండములను హరించునని
F
నీ వుండ గోరిన
G
నిండు నెమ్మది దండిఁగ
C
నీకుండఁ
C
జెప్పును
F
యేసు
Verse 4
C
లోక సైతాను దుర్భోధలు
F
నీ వాలింపక యా
G
లోకరక్షకుని సుబోధలు ఏక
C
మనసుతో
C
రాత్రిఁబగలు ప రాకులేకను
F
గాచు నా ప్రభు
G
రాకడను నీవెఱింగినను పర
C
లోకశుభ
C
సుఖసౌఖ్య
F
మొసఁగును
G
యేసు
Verse 5
C
వంచనలు మది నుంచకే
F
మనసా నీ దుర్గుణము
G
తలఁ ద్రుంచి ప్రభుని
C
సేవింపనే
C
మనసా అంచితముగా క్రీస్తుఁ
F
డీప్ర పంచ జనుల
G
భవాబ్ధినావగ నెంచి నీ
C
భవభార
C
మతనిపై నుంచి
F
సతము ప్రార్థించు
G
మనసా యేసు
Verse 6
C
నిన్ను పాప బంధముల
F
నుండి రక్షించుటకు స
G
ర్వోన్నతుని కుమారుఁ డై
C
వెలసి
C
ఎన్నఁగ నీవొందు దుఃఖము
F
లన్నిటిని తా ననుభవించెను
G
విన్న తక్షణ మేసుక్రీస్తుని
C
విశ్వసించి
C
సుఖించు
F
మనసా
G
యేసు