‹ All chords

79 శ్రీ యేసున

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dశ్రీ యేసునే భజించు Gనా మనసా శ్రీ Aయేసునే భజించు శ్రీ Dయేసు
Dప్రభునే భజించు నా Gమనసా శ్రీ యేసునే Aభజించు శ్రీ యేసు
Chorus
Dయేసు త్రిత్వమం దీశ Gకుమారుఁడు భాసురుఁ డాతఁడు Aభూషిత రక్షకుఁడు శ్రీ Dయేసు
Verse 3
Dనరుల దురితస్థితిఁ గరుణించి Gవారికిఁ పరమ సుఖము Aలిడ పరికించి వచ్చిన Dశ్రీ
Dయేసు
Verse 4
Dస్వామికి మహిమయు భూమికి Gనెమ్మది క్షేమము నియ్యను Aలేమిడిఁ బుట్టిన శ్రీ Dయేసు
Verse 5
Dనరులను తండ్రితో నైక్యము Gజేయగ నిరతము వేఁడెడి Aనిజప్రాపకుఁ డగు శ్రీ Dయేసు
Verse 6
Dమూఁడవ దినమున మృత్యువు Gనోడించి తడయక పునరు Aత్థానము నొందిన శ్రీ Dయేసు