Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
78 యేసు భజనయే
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
యేసు భజనయే మనలను
C
ఆ సుగతికిఁ దీయు
D
జనులారా దాసజనులు జేయు
G
పలు
G
దోసములు
C
మోయు
D
యేసు
Chorus
G
మేల కులశీల వ్రత
C
జా లాధిక మేల
D
చాల మన మీలాగునఁ
G
గాలావధి
G
ఁగూల
C
యేసు
Verse 3
G
అక్షయ కరుణేక్ష భువన
C
రక్షణ ఖల శిక్షా
D
ధ్యక్ష బుధ పక్ష
G
కృత
G
మోక్ష
C
యను
D
దీక్షన్
G
యేసు
Verse 4
G
మాటికి మిన్నేటికిఁ బో
C
నేటికిఁ గాల్ నొవ్వ
D
సూటిగ నరకోటి దురిత
G
వాటములను
G
మీటు
C
యేసు
Verse 5
G
శ్రోత్రమ యపవిత్ర నర
C
చ రిత్రలు వినఁబోక
D
మైత్రిని బరమాత్ముని కథ
G
మాత్రము
G
విను
C
మనుచున్
D
యేసు
Verse 6
G
మన జీవనమునకు మారుగఁ
C
తన ప్రాణము నిచ్చెన్
D
తన రక్తముచేఁ బావన
G
మొనరించెను
G
మనలన్
C
యేసు