Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
77 విజయగీతముల
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
విజయగీతముల్ పాడరే క్రీస్తునకు
F
జయ విజయగీతముల్ పాడరే
G
వృజిన మంతటి మీఁద
C
విజయ
C
మిచ్చెడు దేవ నిజకుమారుని
F
నామమున్ హృదయములతో భజన
G
జేయుచు నిత్యమున్ విజయ
Chorus
C
మంగళముగ యేసుఁడే మనకు
F
అక్షణ శృంగమై మరి
G
నిల్చెను నింగిన్ విడిచి
C
వచ్చెను
C
శత్రుని యుద్ధ రంగమందున
F
గెల్చెను రంగు మీరఁగఁదన
G
రక్తబలము వలనఁ పొంగు
C
నణఁగఁజేసెను
C
సాతానుని బల్
F
క్రుంగ నలిపి
G
చీల్చెను విజయ
Verse 3
C
పాపముల్ దొలఁగింపను మనలను
F
దన స్వ రూపంబునకు
G
మార్పను శాపం బంతయు
C
నోర్చెను
C
దేవుని న్యాయ కోపమున్
F
భరియించెను పాప మెరుఁగని
G
యేసు పాపమై మనకొరకు
C
పాపయాగము
C
దీర్చెను దేవుని
F
నీతిన్ ధీరుఁడై
G
నెరవేర్చెను విజయ
Verse 4
C
సిలువ మరణము నొందియు
F
మనలను దనకై గెలువన్
G
లేచిన వానికి చెలువుగన్
C
విమలాత్ముని
C
ప్రేమను మనలో నిలువన్
F
జేసిన వానికిఁ కొలువుఁజేతుమెగాని
G
ఇలను మరువక వాని
C
సిలువ
C
మోయుచు నీ కృపా
F
రక్షణ చాల విలువ
G
గలదని చాటుచు విజయ