‹ All chords

76 క్రీస్తుయే

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gక్రీస్తుయేసుకు మంగళం మా Cకీర్తి రాజుకు మంగళం Dక్రీస్తుయేసే దైవమంచును కూడి Gపాడుదు
Gమంగళం
Chorus
Gప్రవచనంబులు బల్కినట్టి ప్రాణనాధుడవీవె Cనీదు స్తవము జేయుచు Dమెలగు మనుజుల సత్ప్రభువుకిదె Gమంగళం
Gక్రీస్తు
Verse 3
Gజగమునేలెడు జీవనాధుడ జపములందెడు Cగృపకటాక్ష అగణీ తంబగు Dప్రేమజూపిన అమరతేజుడ మంగళం Gక్రీస్తు
Verse 4
Gఖలుల బ్రోచెడు కనికరాత్మ Cకేంద్ర స్థానము నీ Dపదాబ్జము కలుషమును కడమార్చినట్టి Gసిలువ
Gనాధుడ Cమంగళం Dక్రీస్తు
Verse 5
Gమనము గోరెడు మా Cహృదీశుడ మార్గదర్శుడ వీవెగావ Dఅనయము నినుగొల్చు జనముల Gఆది
Gదేవుడ Cమంగళం Dక్రీస్తు
Verse 6
Gజనకసుత శుద్ధాత్మ దేవుడ Cగనని వినని ప్రేమ Dపూర్ణుడ తనివితీరగ పాడుదము Gయీ
Gధాత్రి Cనీకగు Dమంగళం Gక్రీస్తు