Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
75 మంగళంబని ప
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
మంగళంబని పాడరే క్రీస్తుకు
G
జయ మంగళంబని పాడరే
A
యేసుకు జయ మంగళంబని
D
పాడరే
D
మంగళంబని పాడి సజ్జ
G
నాంగ పూజితుఁడై కృపాత
A
రంగిలోక సమూహ పాపవి
D
భంగుడని
D
యుప్పొంగి
G
జయజయ
A
మంగళ
Chorus
D
ఘన యూద దేశంబులో
G
బెత్లెహే మున యూదా
A
గోత్రంబులో వినుఁ డు
D
యేసేపునకు
D
సతియై తనరుచుండెడి మరియ
G
కడుపున జననమై యీ
A
మర్త్య వరులకు సద్గతిని
D
గల్గించు
D
వానికి
G
మంగళ
Verse 3
D
సోదరాళి భంగిని భక్తుల
G
నల్లఁ జూచి ప్రోచెడు
A
వానిని యూద దేసపు
D
వారలధిక
D
బాధఁబెట్టుచు హింసఁజేసిన
G
సాదరంబున త్రిదినములకు
A
ముదముతో గనుపడిన
D
ప్రభునకు మంగళ
Verse 4
D
ధరణి న్గొల్చెడి దాసజ
G
నములనుఁబ్రోచు దైవ తనయుఁడని
A
నిజ మరయ నిలను
D
స్మరించువారికి
D
గురుతరంబగు కలుష జలనిధి
G
దరికి( జేర్చు పరమ
A
పదమే యిరు వొనర్చెద
D
ననిన
D
ప్రభునకు
G
మంగళ