Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
74 వందనమే యేస
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
వందనమే యేసునకు
A
వరుసుగుణోదారునకు సౌందర్య
B
ప్రభువునకు సర్వేశ్వర
E
నీకు వందనమే
Chorus
E
యెహోవా తనయునకు
A
ఇమ్మానుయేలునకు బహు
B
కరుణాభరణునకుఁ ప్రభువుల
E
ప్రభువునకు వందనమే
Verse 3
E
ఆశ్రిత జనపాలునకు నకలుష
A
వర దేహునకు ఇశ్రాయేల్
B
రాజునకు యెహోవా నీకు
E
వందనమే
Verse 4
E
మరియాతనూజునకు మహిమ
A
గంభీరునకుఁ పరిశుద్ధాచరణునకుఁ
B
బరమేశ్వర నీకు
E
వందనమే
Verse 5
E
రాజులపై రాజునకు
A
రవికోటి తేజునకుఁ
B
పూజార్హపదాబ్జునకు భువనావన
E
నీకు వందనమే
Verse 6
E
ప్రేమ దయా సింధునకు
A
క్షేమామృత పూర్ణునకు ఆమే
B
నని సాష్టాంగము లర్పింతుము
E
నీకు
E
వందనమే