Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
73 మంగళమే యేస
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
మంగళమే యేసునకు
G
మనుజావతారునకు శృంగార
A
ప్రభువునకు క్షేమాధిపతికి
D
మంగళమే
Chorus
D
పరమ పవిత్రునకు
G
వరదివ్య తేజునకు
A
నిరుపమానందునకు నిపుణ
D
వద్యునకు మంగళమే
Verse 3
D
దురిత సంహారునకు
G
వరసుగుణోదారునకు కరుణా
A
సంపన్నునకు జ్ఞానదీప్తునకు
D
మంగళమే
Verse 4
D
సత్య ప్రవర్తునకు
G
సద్దర్మశీలునకు నిత్యస్వయంజీవునకు
A
నిర్మలాత్మునకు మంగళమే
Verse 5
D
యుక్తస్తోత్రార్హూనకు భక్తరక్షామణికి
G
సత్యపరంజ్యోతి యగు
A
సార్వభౌమునకు మంగళమే
Verse 6
D
నరఘోర కలుషముల నురుమారంగ
G
నిల కరుదెంచిన మాపాలి
A
వర రక్షకునకు మంగళమే
Verse 7
D
పరమపురి వాసునకు నరదైవ
G
రూపునకు పరమేశ్వర తనయునకు
A
బ్రణుతింతుము నిన్ను మంగళమే