‹ All chords

72 మంగళముఁబాడ

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gమంగళముఁబాడరె క్రీస్తునకు జయ Cమంగళముఁబాడరె యో ప్రియులారా Dమంగళముఁ బాడరెర్ మంగళముఁ Gబాడి
Gదు స్సంగతిని వీడి Cప్రభు సంగులను గూడి Dమదిఁ బొంగుచుఁ జెలంగుచును Gమంగళము
Chorus
Gరాజులకు రాజని దూతలచేత Cపూజఁగొనువాఁడని తేజమున సూర్యునికి Dదీప్తి నిడు సద్గుణ Gవి
Gరాజితుని సాధుజన Cరక్షకుని పక్షముగ Dమంగళము
Verse 3
Gకరుణ గల వాఁడని Cపాపులఁబ్రోచు బిరుదుగొనినాఁడని మరణమును Dదానిఁ బరి మార్చు Gఘన
Gశక్తిగల పరమ Cగురుఁడితఁదె మన Dపాలి వాఁడని Gశుభ మంగళము
Verse 4
Gసంగీతము పాడుచు సువార్త Cప్ర సంగములఁ గూడుచు Dనింగికిని భూమికిని నిత్యముగ Gనేలఁ
Gదగు శృంగారపు Cరాజునకు క్షేమ Dమగు ఆమేనిని Gమంగళము