‹ All chords

71 నీవు నా దే

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aనీవు నా దేవుండవై Dయు న్నావు యేసు Eనాధ నీవిలఁ బ్రోవవే Aనన్నుఁ
Aగావవే Dనీవు
Chorus
Aపాప మానవ శాప Dభారము నోపి సిల్వను Eబడిన క్షేమా ధిపతి Aసర్వ
Aభూపతి Dనీవు
Verse 3
Aశ్రేయమౌ కా యంబు Dభక్తుల కీయ సిద్ధముఁ Eజేయు యేసు నాయకా Aమోక్ష
Aదాయకా Dనీవు
Verse 4
Aజీవ మారెడి త్రోవ Dనేఁబడి చావనై యున్నాను Eపతిత పావనా యాత్మ Aజీవనా
Aనీవు
Verse 5
Aజాగుసేయక బాగుసేయను రాఁగదె Dనే ఘోర పాప Eరోగిని దఃఖ భాగిని Aనీవు
Verse 6
Aపాపమున నా రూపు Dమాపితి ప్రాపు నీవని Eనమ్మితిని నను లేపనా Aకృపను
Aజూపవా Dనీవు