Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
70 దేవ కుమారా
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
దేవ కుమారా దీనోపకారా
A
నా వంక దయఁజూప
B
నా యన్న రారా
E
దేవ
Chorus
E
వృక్షముఁ బాసిన
A
పక్షి నేనయ్యా
B
అక్షీణ కరుణచే
E
రక్షింపవయ్యా దేవ
Verse 3
E
పాపుల పాలిటి
A
పరమదయాళూ దీవించు
B
నీ దయ
E
దీనునికిపుడు దేవ
Verse 4
E
వినుతింతు సద్గుణ
A
వ్మల వ్చాఅ
B
ననుఁబ్రోవవే యేసు
E
నామావతారా దేవ
Verse 5
E
భజనఁజేసెద నిన్ను
A
నిజ రక్షకుండ
B
విజయముఁజేయవే నజరేతు
E
వాఁడా దేవ
Verse 6
E
కనికర మత్యంత కరుణయుఁగలదు
A
నిను నమ్ము వాని
B
చే తిని వీడ
E
వలదు
E
దేవ
Verse 7
E
మహనీయ గుణమణి
A
మండిత దేవా
B
ఇహబాధ బాపవే
E
ఇమ్మానుయేలా దేవ