Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
69 సర్వదేశముల
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
సర్వదేశములారా శ్రీ యేసే
Bb
దేవుండు ఉర్వి నుత్సాహముతో
C
గురుస్తోత్రము జేయను రండి
F
సర్వ
Chorus
F
ఆ ప్రభువే దేవుండు
Bb
అధికస్తోత్రార్హుండు భూప్రజలు నందరిని
C
బుట్టించిన భగవంతుండు సర్వ
Verse 3
F
మనము దేవుని వార
Bb
మును మరి యాయన
C
ప్రజల మనయము నా
F
ఘనప్రభువు
F
నెనరుతో
Bb
మేపెడి
C
గొఱ్ఱెలము
F
సర్వ
Verse 4
F
కృతజ్ఞతార్పణలు కొల్లగను
Bb
జెల్లింప నాతని
C
యావరణములో నతి
F
వినయముతోఁజేరండి సర్వ
Verse 5
F
ఆయన దయామయుఁడు ఆయన
Bb
కృపామయుఁడు ఆయన ప్రేమ
C
సత్యం బనవరతం బుండును
F
నిజమే
F
సర్వ
Verse 6
F
శుభనామం మదినుంచి ప్రభునామం
Bb
స్తుతియించి ఘననామం బతిభక్తిన్
C
అనయము గొలువుడి జనులారా
F
సర్వ