Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
67 శాశ్వతుడా!
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
శాశ్వతుడా! విస్మయమొంది నేను
A
నీ స్వంతహస్త సృష్టిజూడగా
B
నీ స్వరం విందున్
E
ఉరుములయందు
E
యేసు ప్రభూ నిన్నారాధింతును
A
ఓ రక్షకా! నీ
B
స్తుతి పాడెదన్ నూరంతలన్
E
మహాదేవా
E
నా రక్షకా!
A
నమస్కరింతునిన్ మారని
B
యో మహాదేవా
Chorus
E
వృక్షంబులందున్, అడవులలోనే పక్షుల
A
పాటలాలకింతును తక్షణ మగ్రపర్వతంబు
B
నుండి అక్షులతో నీ
E
మహిమ
E
గందున్.
Verse 3
E
మహాదేవా! నీయేక పుత్రుండిలన్
A
నా హేయపాపముల్ భరించి,
B
నా సహాయుడై తా
E
మరణించె
E
నంచు
A
ఓహో!
B
యాశ్చర్యపడి
E
స్మరింతున్.
Verse 4
E
క్రీస్తు విజయార్భాటముతో వచ్చి
A
నీ స్థలమందు నన్ను
B
జేర్చగా నే స్థిరతుష్టితో
E
సాష్టాంగపడి
E
నీ
A
స్తుతి
B
జేతునో
E
మహాదేవా.