Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
66 దైవ ప్రేమ
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
దైవ ప్రేమ పృథ్విలోని
F
యన్నిటిని మించును యేసు
G
మాలో నివసించు యది
C
మా
C
విముక్తియే నీ కమూల్య
F
ప్రేమ యుండు నీవు
G
దాసుల మైన మమ్ముఁ
C
గృపతో
C
రక్షించుము.
Chorus
C
మమ్ము సంరక్షించు శక్తి
F
నీకుండు, మా ప్రభువా
G
ఎన్నఁ డెనఁ డేని
C
నీదు
C
సన్నిధిని బాయుము నిన్
F
స్తుతించుచుండి మేము సర్వదా
G
సేవింతుము. నిన్ బ్రార్థించి
C
పూర్ణప్రేమ
C
మే
F
మతిశయింతుము
Verse 3
C
క్రొత్తగా మమ్ము సృజించి
F
పాప మెల్లఁ బాపుము
G
మాకు స్వస్థత నొసంగి
C
గొప్ప
C
రక్షఁ జూపుము భక్తి
F
యభివృద్ది పొంది స్వర్గమందుఁ
G
జేరగా వింత నొంది
C
ప్రేమ
C
స్తుతి
F
నీకర్పింతు
G
మెప్పుడు.