Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
65 దేవుని గొప
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
దేవుని గొప్ప ప్రేమను
A
కలంబు తెల్పజాలదు అత్యున్నత
B
నక్షత్రమున్ అధోగతిన్ అవరించున్
E
నశించు
E
జాతిన్ రక్షింపన్ సుతుని
A
బంపెను పాపంబు నుండి
B
పాపికి విశ్రాంతి జూపెను
E
దేవుని
E
ప్రేమ సంపద
A
అపారమైనది నిరంతరంబు
B
నిల్చును ప్రేమ
E
సంగీతము
Chorus
E
యుగాంతకాల మందున భూరాజ్యముల్
A
నశించగా యేసున్ నిరాకరించువారు
B
చావును కోరు వేళను
E
దేవుని
E
ప్రేమ గెల్చును అనంత
A
జీవము నశించు వారి
B
కాశ్రయంబు ప్రేమ సందేశము.
Verse 3
E
సముద్రమును సిరాతో నిండి
A
ఆకాశమె కాగితమై కొమ్మల్లె
B
కలంబులె ప్రతి నరుండు
E
కరణమై
E
దేవుని ప్రేమన్ చిత్రింపన్
A
సంద్రంబు యింకును ఆకాశ
B
వ్యాప్తి యంతయు చాలక
E
పోవును.