Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
64 ఎంత ప్రేమి
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
ఎంత ప్రేమించెనో దేవుఁడు
D
మనపై నెంతదయఁజూపెనో వింతగల
E
యీ దైవప్రేమను సాంతమున
A
ధ్యానింపరే
A
ఎంత
Chorus
A
పనికిమాలిన పాపాత్ములమైన మనము
D
ఆ ఘనదేవునికి పిల్లలమనబడుటకై
E
తన కుమారుని మరణ
A
బలిరక్తమున
A
మన లను
D
స్వీకరించుకొనెను దీనిని
E
జూడరే ఎంత
Verse 3
A
పెంటకుప్పమీఁద పడియున్న యీ
D
నీచ మంటి పురుగులను
E
లేవనేత్తి మింటిపై ఘనులతోఁ
A
గూర్చుండఁజేయ
A
నీ మంటి
D
కేతెంచె మన
E
వంటి దేహము
A
దాల్చి ఎంత
Verse 4
A
ద్రాక్షారసపు మధురమును మించి
D
యీ ప్రేమ సాక్షాత్తుగా
E
మనపయినుండగా ఈ క్షితినా
A
ప్రేమ
A
ద్రాక్షారసముకంటె
D
దీక్షగవేడి
E
యపేక్షింపతగునాహా
A
ఎంత
Verse 5
A
మనలను ప్రేమించి తన
D
ప్రాణమిచ్చిన ఘనుఁడా కాశమునుండి
E
మరలి వచ్చి మన
A
దైన్యదేహమును
A
తనరూపమును మార్చి
D
కొనిపోయి తన
E
రాజ్యమును మనకీయును
A
ఎంత
Verse 6
A
గట్టిగ మనమునం దిట్టి
D
నిరీక్షణ పెట్టియున్న సత్
E
క్రైస్తవులూ ప్రభు డెట్టివాఁడొ
A
మనమునట్టి
A
వారుగ ప్రభుని
D
కట్టడలను మదిని
E
బెట్టియుందము వేడ్క
A
ఎంత