‹ All chords

63 పరిమపురి క

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gపరిమపురి కల్పభూజ నిరత Cభూనరుల పూజ యురుతరచిత Dమహిమతేజ వరస్తుతి సల్పెదము Gరాజ
Chorus
Gజనక సుత శుద్ధాత్మ Cయను పేరిట యేకాత్మ Dఘనతర సంరక్ష ప్రేమ Gననిపి
Gమము Cకనికరించు Dపరమ
Verse 3
Gనీవే మా ప్రాపువంచు Cనెరనమ్మి యందు మంచు Dభావంబున దలఁచు వారిఁ Gబావనులఁ
Gజేయు Cసదా Dపరమ
Verse 4
Gకలుషంబులను హరింప నిల Cసైతానును జయింప బలుమారు Dనిను దలంచు బలము Gగల
Gప్రభుఁడ Cవీవే Dపరమ
Verse 5
Gఈ లోక పాపనరులు Cచాల నిను నమ్మి Dమరల దూలిచే దారుణ Gసై
Gతానును Cబడఁద్రొక్కివేయు Dపరమ
Verse 6
Gఅల్పా ఓ మేగయును Cనాద్యంతంబులును కల్పాంత స్థాయువైన Dకర్తా కరుణించు మమును Gపరమ