‹ All chords

62 గతకాలములయం

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aగతకాలములయందు ఘనసహాయుడ దేవా Dహితనిరీక్షణ నీవే యెన్నేండ్లకైన Eఅతిగా వీచినగాడ్పు లందు Aదుర్గంబీవై
Aనిత్మాంత గృహమీవె Dనిత్యఁడౌ ప్రభువా Eగత
Chorus
Aనీ సింహాసన ఛాయ Dలో సురక్షితముగ వాసము Eసేయుదము భవ్యగుణతేజా నీ Aసుబాహువేచాలు
Aనిశ్చయ సురక్షా Dవాసముఁగా నొప్పు Eప్రభువా ఘన Aదేవా గత
Verse 3
Aనగముల్ వరుసనిలిచి నగధరనిర్మాణ Dమగుటకు మున్నేయ నంత Eప్రభు నీవు అగణితవత్సరము Aనీవే
Aమా భగవంతుడవు Dనిన్ను ప్రణుతింతు Eమేము గత
Verse 4
Aవేయి యుగములు నీకు Dదెసగతించిన యొక్క సాయంత్ర Eసద్రుశము సవిత్రుడురు శో Aభాయుతముగ
Aలే వక Dముందు రాత్రిలో Eప్రహరము సుమియవ్వి Aగత
Verse 5
Aగతకాలములయందు ఘన సహాయుడ Dదేవా హితనిరీక్షణ నీవే Eయేన్నేండ్లకైన క్షితిజీవితాంతము గతిగానుండుము Aదేవా
Aనితాంత గృహ Dమీవె నిత్యుడౌ Eప్రభువా గత