‹ All chords

61 ఘనుఁడైన యె

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gఘనుఁడైన యెహోవా గద్దె Cముందట మీరు వినతు Dలిప్పుడు చేయుడి యోజనులార Gవినయంబుగా
Gనిర్మలానంద రసలహరి Cమన మనం Dబొప్పుచుండనో జనులార Gఘనుఁడైన
Chorus
Gఒక్కఁడే మన కర్తయుండు Cదేవుడని యున్ జక్కగాను Dసృజియించు సంహరించు ననియున్ Gనిక్కముగఁ
Gదెలిసికొండీ మన సహాయమే Cమక్కరలేకుండ మనల మిక్కుటపు Dపరిపాలనపు బలముచేఁ జేసె Gమృత్తుచే
Gమానవులఁగ దిక్కు గానక Cతిరుగు గొర్రెల వలె Dమనము చెదరఁ దిరుగఁదన Gదొడ్డిఁబెట్టెనో
Gజనులారా Cఘనుఁడైన
Verse 3
Gమే మందరము వందనపు Cపాటతో మూగి మించు Dనీ గుమ్మములలో మామా Gస్వరము
Gలెత్తుదుము నభము పొడవుగా Cమధురలయ సహితముగను భూమియున్ Dదనదు పదివేల జిహ్వల Gవలఁ
Gబొందైన నీ నగరి Cకా ధామంబులను గాన Dసన్నుతి వితతిపూరి తమ్ములుగఁ Gజేయు
Gదేవా Cయో Dజనులారా Gఘనుఁడైన
Verse 4
Gధరయంత విస్తారమైయున్నది నీ Cయాజ్ఞ తగ విరహితాద్యంతమై Dస్థిరమైన కాలంబువలెనె యున్న Gదయదయ
Gపొరలిపోవుచు నున్నవత్సరముల్ నిలిచిపోయి Cనప్పటికిని నీదు సత్యంబు Dనిలిచియుండున్ వర శిలా Gఖండ
Gపర్వతము తోడను సాటి Cవన్నె కెక్కుచు నెంతయున్ Dఓ జనులారా ఘనుఁడైన