‹ All chords

60 గొప్ప దేవ

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dగొప్ప దేవ నాకు Gతండ్రివి యాకాశమందు గొప్ప Aదేవ నాకుఁ దండ్రివి Dతప్పకుండ
Dవత్తు నీదరికి యేసు Gనామమందు గొప్ప కరుణ Aచేత నన్నిప్పుడు తగఁ Dజేర్చుకొనుము
Dగొప్ప
Chorus
Dనీవు మిగుల గొప్ప Gవాఁడవు నా సృష్టి Aకర్త యీవు లెపుడు Dనిచ్చు
Dవాఁడవు భావమందు నినుఁ Gదలంచి పావనాత్మ నాకు Aనిచ్చి జీవమార్గమందు నిలిపి Dకావు
Dమనుచు Gవేఁడుకొందు Aగొప్ప
Verse 3
Dచిన్నవాని నంగి ప్రార్థన Gనీ లోకమందు మున్ను Aదయను నిన్న వాఁడవు Dసన్నుతుఁడగు
Dయేసు నీదు సన్నిధి Gసున్నాఁడు గాన నన్నుఁ Aగనికరించు మనుచు నిన్ను Dనమ్మి
Dవత్తు Gనిపుడు Aగొప్ప
Verse 4
Dవిలువ గల్గు నీదు Gనాజ్ఞలు నా హృదయమందు Aబలు విధములఁ దలఁచు Dచుందును
Dబలుకులందుఁబనులయందు బలముఁ జూపి Gనిన్నుఁ గొలిచి యిలను Aనిన్నుఁ బ్రీతిపరుతు నలయక Dనీ
Dకరుణ Gమెయిని Aగొప్ప
Verse 5
Dమీఁది రాజ్యమందుఁ జేర్చుము Gకరుణాసముద్ర బీద నైన Aనన్నుఁ గరుణచే సోదరులను Dగూడికొనుచు
Dమోద మొప్పఁగ నీదు Gసేవఁ బాదుకొనుచు నుందును Aనీ పాదపద్మములనుబట్టి గొప్ప