Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
59 సుక్షేమ శు
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
సుక్షేమ శుభకాల విశ్రాంతి
F
దినమా విచారమెల్ల తీర్చు
G
దైవాదివారమా ఈనాడు మేము
C
కూడి
C
దేవాలయంబున మా
F
త్ర్యేక దేవ
G
స్తుతిఁగావింతు మెంతయు.
Chorus
C
నీయందు సృష్టికర్త విశ్రామ
F
మొందెను నీయందు యేసుక్రీస్తు
G
మృత్యు బంధమును త్రెంచుచు
C
తాను
C
లేచి చావున్
F
జయించెను నీ
G
యందు పావనాత్మ
C
మాకియ్యఁ బడెను.
Verse 3
C
భూవాసు లీ దినంబు
F
సంతోషపడుచు సువార్త విని,
G
పాడి మా యేసు
C
స్తోత్రము
C
ప్రితృపుత్ర శుద్ధాత్మ
F
త్రిత్వంబౌ దేవుని
G
ఉత్సాహ ధ్వనితోడ
C
నెంతో స్తుతింతురు.