Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
58 ఇది యెహోవా
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
ఇది యెహోవా కలిగించిన
Bb
దినము సుదివసంబునను జొప్పడు
C
గడియలు కొదువలేని దయ
F
గుల్కెడు
F
వానివి
Bb
యిది
Chorus
F
మోక్షము భూమియు సమ్మోద
Bb
మంది నుతులక్షరు గద్దె
C
చుట్టు నాక్రమింతురు గాక
F
నిది
Verse 3
F
అతఁడీ దినమంచంత మొందు
Bb
నర వితతి నుండి
C
వే వేగ వచ్చెను
F
ఇది
Verse 4
F
ఆ పిశాచ రా
Bb
రాజ్యంబు కూలినది ఆ
C
పరేశు విజయము లీ
F
దినమున
F
నిది
Verse 5
F
సేవక వరులు విలసింపఁగఁ
Bb
జేసి యా పావనాద్భుతములఁ
C
బ్రచురముఁ జేయుదు యిది
Verse 6
F
దావీదుని వర
Bb
తనయుఁడై యభిషేకావృతుఁడౌ
C
రాజా గ్రణికి
F
హోసన్నా యిది