‹ All chords

57 ఓ రక్షకా,

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cఓ రక్షకా, నీ Amదివ్య నామము ఐక్యంబుతోను Fస్తుతియింతుము ఆరాధనాంత మెందు Gవేళయం
Gదను Fగ్రహించు Amనీదు Cదీవెనన్.
Chorus
Cగృహంబుఁ జేర నాత్మ Amశాంతిని ఒసంగి మాతో Fనుండుము సదా ఇచ్చట Gసేవఁ
Gజేయు Fమమ్మును Amపాపంబుఁ Cజేయకుండఁగాయుము.
Verse 3
Cమా చుట్టు నుండు Amమబ్బునఁ ప్రభో నీ Fదివ్యకాంతిన్ మాకు నియ్యుమా Gపాపాంధకా
Gబాధ నుండి Fనీ బిడ్డల Amమైన మమ్ముఁ Cబ్రోవుమా.