‹ All chords

56 రాత్రియయ్య

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eరాత్రియయ్యెన న్నెడఁబాయకు ధాత్రిపైఁ Aజీఁకతులుఁ గ్రమ్మెను సహాయ Bమేమి లేనివారికి సహాయుఁడా, Eనన్
Eబాసిపోకుమీ.
Chorus
Eఏకాలంబైన నీ సహాయము Aలేక పిశాచిన్ గెల్వఁజాలను Bనీకంటె నాకు లేదుగా Eలోక
Eప్రకాశుఁడా, Aనన్ Bబాయకు.
Verse 3
Eనా చెంత నీవు Aచేరియుండఁగ ఏ చింతయైన Bనన్ను సోకునా ఏ Eశత్రువైన
Eనన్ను గెల్చునా? Aనా శైలమా, Bనన్ బాసిపోకుమా.
Verse 4
Eసమృద్ధుఁడు సహాయుఁ డాయెను Aఓ మృత్యువా నీ Bముల్లు గెల్చునా? సమాధి Eనీకు
Eజయమబ్బునా? మా Aమధ్యమున్ సర్వేశ Bపాయకు.
Verse 5
Eరేవు నేఁ జేరఁబోవు Aవేళలోన్ కావుమయ్యా నీ Bదీప్తిఁ జూపుచున్ చావు Eజీవంబులందు
Eనైనను నీవు Aతోడై నన్ Bబాసిపోకుము.