Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
55 ప్రొద్దు గ
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది
D
యాకసంబు దివ్వెలు లోకమున్
E
వెల్గింపఁగా స్తుతించుఁడి. శుద్ధ,
A
శుద్ధ,
A
శుద్ద సర్వేశుఁడా
D
యిద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి
E
సర్వోన్నతా
Chorus
A
జీవితాంతమందున నీ విచిత్ర
D
జ్యోతులన్ జూచుచుండఁగాను మా
E
కీవోసంగు నీ కృపన్
A
నిత్యోదయం.
Verse 3
A
నిన్ను గోరువారము నన్ను
D
తేశ నీ దరిన్
E
మమ్ముఁ జేర్చుకొమ్ము నీ
A
విమ్ము
A
నిత్య
D
సౌఖ్యమున్
E
స్తోత్రం
A
నీకు.