‹ All chords

54 నా యేసూ, ఆ

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eనా యేసూ, ఆత్మ Aసూర్యుఁడా నీవున్న రాత్రి Bకమ్మదు నా యాత్మలో Eనీ
Eవిప్పుడు Aవసించి Bపాయకుండుమీ.
Chorus
Eనేను నిద్రించు వేళలో Aనాకు నభయ మియ్యుము Bనే లేచి పనిచేయఁగా Eనా
Eయొద్ద Aనుండు Bరక్షకా.
Verse 3
Eనాతోడ రాత్రింబగళ్లు నీ Aవుండి నడిపించుము నీవు Bనాతో లేకుండినన్ జీవింపఁ Eజావఁజాలను.
Verse 4
Eనేఁడు నీ దివ్య Aవాక్యము వినిన పాపు Bలెల్లరిన్ క్షమించి గుణపఱచి Eనీ
Eమందలోకిఁ Aజేర్చుము.
Verse 5
Eరోగిని స్వస్థపఱచి బీదలను Aపోషించుమీ దుఃఖించువారి దుఃఖముఁ Bబాపి యానంద మియ్యుము.