‹ All chords

53 ఈ సాయంకాలమ

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aఈ సాయంకాలమున యేసు Dప్రభో వేఁడెదము నీ Eసుదయారస మొల్క నిత్యంబు Aమముఁగావు
Aమీ
Chorus
Aచెడ్డ కలల్ రాకుండ Dనడ్డగించుమి ప్రభో బిడ్డలము Eరాత్రిలో భీతి బాపుము Aతండ్రీ
Aయీ
Verse 3
Aదుష్టుండౌ శోధకునిఁ ద్రొక్కుటకు Dబలమిమ్ము భ్రష్టత్వమున మేము Eపడకుండఁ గాపాడు మీ
Verse 4
Aనీ యేక పుత్రుండౌ Dశ్రీ యేసు నామమున Eసాయం ప్రార్థన లెల్ల Aసరగ
Aనాలించుమా Dయీ
Verse 5
Aజనక సుత శుద్థాత్మ Dఘనదేవా స్తుతియింతుం అనిశము Eజీవించిరా జ్యంబుఁ జేయు Aమామేన్
A