‹ All chords

52 ఆకాశంబు భూ

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gఆకాశంబు భూమియు అంతట Cచీకటి యాయెను ప్రాకెడు Dచీకటి సమయమున ప్రార్థన Gచేతుము
Gమా Cదేవా
Chorus
Gచక్కని చుక్కలు మింటను Cచక్కగా మమ్మునుజూడగ ప్రక్కకు Dరావె వేగముగా ప్రభువా Gగావుము
Gగావుము Cనీ Dనీడన్
Verse 3
Gచిన్న చిన్న పక్షులు Cచిన్న చిన్న పూవులు Dఎన్నో ఎన్నో జీవులు Gనిన్నే
Gగొలిచి Cనిద్రించున్
Verse 4
Gచిన్న చిన్న పాపలు Cచిన్న చిన్న పడకలలో Dచిన్న కన్నులు మూయంగా Gచెన్నుగ
Gయేసూగావుమా
Verse 5
Gనేలను బోయెడి బండ్లలో Cనీటను బోయెడి ఓడలలో Dగాలి విమానంబులలోన కావుము Gదేవప్రయాణికులన్
Verse 6
Gరాత్రిలో నీదు దూతలు Cరమ్యంబైన రెక్కలతో చిత్రంబుగ Dమమ్మును గ్రమ్మన్ నిద్రించెదము Gమాదేవా
Verse 7
Gతెల్లవారుజామున తెలివొంది మే Cమందరము మెల్లగలేచి నుతియింపన్ Dమేల్కొల్పుము నా ప్రియతండ్రి
Verse 8
Gజనక తనయా శుద్ధాత్మా Cజయము మహిమ స్తోత్రములు Dఅనిశము నీకే చెల్లునుగా Gఅనిశము
Gచెల్లును Cనీ Dకామెన్