Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
51 దినము గతియ
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
దినము గతియించెను దిననాధుఁడ
G
పరాద్రి వెనుకడాఁగె నిఁ
A
కమా మునిమాపు సంస్తవముఁ
D
గొనుము
D
సంప్రీతిమై
G
ఘనుఁడ
A
దేవా
D
దినము
Chorus
D
సరవినంబరవీధి సంజ కెంజాయలు
G
మురువుఁజూపె ప్రభువా దొరము
A
నీ ముఖకాంతి కిరణ
D
జాలము
D
మాపై
G
నెఱపరమ్ము
A
దినము
Verse 3
D
కటికి చీఁకటులు దిక్తటములఁ
G
గలిపియు త్కటములైన నీ
A
చెం గట నున్న
D
నెట్టి
D
సంకటమేని మమ్ముఁ
G
దాఁకుటకు జంకు
A
దినము
Verse 4
D
తలఁపువలనను నోటి పలుకువలనను
G
జెనఁటి పనులవల్ల మేము
A
వలచి చేసిన పాపముల
D
నెల్ల
D
క్షమియింపుమ
G
లఘక్షాంతి
A
దినము
Verse 5
D
ముమ్మరమ్మగు శోధ నమ్ములపై
G
విజయమ్మునొంద నీ దినమ్ము
A
మాకు సామర్ధ్యమొసఁగితివి వంద
D
నమ్ము
D
దేవ
G
దినము
Verse 6
D
ఈ దినము మాకు
G
సమ్మోదంబుతో నిచ్చి యాదుకొన్న
A
వరమౌ నీ దివ్యదానముల
D
కై
D
దేవ! మా
G
కృతజ్ఞతను గొమ్ము
A
దినము
Verse 7
D
అలసిన మా దేహములకు
G
వలసిన నిదురఁ గలుగఁజేసి
A
నీదూ తల హస్తములలో
D
మమ్ములను
D
దాఁచుము
G
భద్రముగను
A
దేవ
D
దినము
Verse 8
D
అరుణోదయముననిన్నర్చించు కొఱకు నీ
G
కరము సాఁచి మమ్ము
A
త్వరగా మేల్కొల్పుము స్వాస్థ్య
D
ప్రదాతవై
D
పరమదేవ
G
దినము
Verse 9
D
దాత వీవె లోక
G
త్రాత వీవె మాకు
A
నేత వీవె యేసు
D
నీతి
D
సూర్యుండవి ఖ్యాతి
G
మహిమలు నీకె
A
కలుగుఁగాక దినము