‹ All chords

50 దేవ నీకు స

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eదేవ నీకు స్తోత్రము Aఈ రాత్రిలో నీ Bవెలుఁగు దీవెనకై కావుము Eనన్నిప్పుడు
Eరాజుల రాజా Aప్రోవు రెక్కల Bనీడలో దేవ
Chorus
Eపూని యేసుని పేరిటన్ Aమన్నించుము కాని పనులను Bజేసినన్ నేను నిదురపోవక Eముందే
Eసమాధాన Aమిమ్ము Bనాకు Eదేవ
Verse 3
Eచావు నొందుట కెన్నడు Aభీతి లేక జీవింప Bనేర్పించుము జీవ పునరుత్థానము Eలో
Eమహిమతో లేవ Aమడియ నడ్పుము Bదేవ
Verse 4
Eనేను జీఁకటి నిద్రను Aరోయుచుఁ దుద లేని Bదినంబునందు మానకుండగ దూతలన్ Eగూడి
Eచేయ గాన Aమెప్పుడు గల్గునో Bదేవ