Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
49 వినవే నా వ
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
వినవే నా వినతి
C
నివేదన దయ వెలయఁగ
D
నో ప్రభువా నిను
G
శర
G
ణొందితి ననుఁ
C
గుశలంబున నునుపవె
D
యో ప్రభువా
G
వినవే
Chorus
G
నిర్మల గతి సంధ్యా
C
కాలంబున నీ స్తవమగు
D
ప్రభువా ధర్మదీప్తి నా
G
కొసఁగి
G
చేయు
C
దీప్తవంతునిగ
D
నన్ను
G
వినవే
Verse 3
G
నీ మహదాశ్రయ మొసఁగి
C
దుర్గతిని నేఁబడకుండఁగను నా
D
మది తన్వాది సమస్తముతో
G
ననుఁ
G
గావవె
C
ప్రభువా
D
వినవే
Verse 4
G
ఎన్ని దినంబులు జగతి
C
నున్న నీ కన్న
D
వేరే గలవా పన్నుగ
G
మది
G
నీ పద
C
సంగతమై యున్నది
D
రేవగలు వినవే
Verse 5
G
పాప కరుండను నే
C
సుకృతా పాది కర్మ
D
మెఱుఁగ నీ పాద
G
సరోజము
G
నా కొసఁగుము
C
నాపై నీ
D
కృపఁ జెలఁగ
G
వినవే
Verse 6
G
నీ కొరకై నా
C
మనము దృఢంబౌఁ గాక
D
యేసు ప్రభువా నాకుఁ
G
బిశాచముచే
G
భ్రమ జన్మము
C
గాకుండఁగ నేలు
D
వినవే