Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
48 స్తోత్రము
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
స్తోత్రము స్తోత్రము ఓ
D
దేవా ఈ వేకువనే
E
స్తోత్రము జేతుము మా
A
దేవా
A
రాత్రియందున మమ్ము రక్షించి
D
గాపాడి ధాత్రి మరియొక
E
దినమున్ దయతో నిచ్చెన
A
దేవా
Chorus
A
పాపశోధనలనుండి ప్రభువా మమ్ము
D
కాపాడి బ్రోవుమయ్య ఏ
E
పాపము మమ్మున్ ఏల
A
నియ్యకుండ
A
మాపు
D
రేపులుమమ్ము
E
మనిపి
A
బ్రోవుమయ్య
Verse 3
A
కన్న తండ్రికంటెను కనికరమున
D
కాపాడెడి మా దేవా
E
అన్న దమ్ములవలె మే
A
మందరిని
A
ప్రేమించి మన్ననతో
D
నీదినము మన
E
నియ్యుమో దేవా
Verse 4
A
పితా సుతా శుద్ధాత్మలనెడి
D
దేవా ప్రీతితో గావుమయ్యా
E
నీతిమార్గములందు నిరతము మముగాచి
A
ఖ్యాతిగా
A
నీకొరకు
D
బ్రతుకనిమ్మో
E
దేవా