Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
47 లేచి స్తుత
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
లేచి స్తుతింపఁ బూనుఁడి
C
లోకేశ్వరుని లేచి స్తుతింపఁ
D
బూనుఁడి లేచి స్తుతించెదము
G
చూచుచు
G
మనలను బ్రోచి
C
ప్రేమతోఁ గరము
D
జాచి కాపాడు
G
విభుని లేచి
Chorus
G
రాత్రి జాముల యందున
C
రంజిలఁదన నేత్రము తెరచినందున
D
మైత్రితో దేవ దయకు
G
పాత్రులమైతిమి
G
శ్రోత్రముల కింపుసఁబ
C
విత్ర గీతము
D
పాడుచు లేచి
Verse 3
G
నిదురఁభోయిన వేళను నిర్మలమైన
C
హృదయము మనకు నియ్యను
D
ముదముతో నిదురఁబొంది యుదయాన
G
లేచితిమి
G
సదయుఁడైన క్రీస్తు
C
పదముల దరిఁజేర
D
లేచి
Verse 4
G
నిగమ వేద్యుఁడు మనలనుఁ
C
దనలోన నీ పగలు
D
కాపాడఁబూనెను దిగులు బొందక
G
పనులు
G
తెగువతోఁ జరుపుకొనుచు
C
వగపుతో లేచి
D
మ్రొక్కి మిగుల
G
శుద్ధాత్మనడిగి లేచి
Verse 5
G
నేటి పాఠములయందు నిర్భయముగ
C
దాటివెలసి యుందు సూటిగ
D
నీదు ఱెక్కల చాటుగను
G
నిలుపు
G
మనుచు నీటుగా
C
నెల్లవార నిత్యము
D
ప్రేమనేల లేచి