‹ All chords

46 ప్రభువా ని

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dప్రభువా నిన్నారాధింపను జేరితిమి Gయుదయ శుభకాంతి ప్రభవింపఁగా Aదేవా నేఁడు శుభకాంతి Dవిరజిమ్మఁగా
Dవిభవముగను ప్రభాకరముగను విరియు Gనీ తేజంబెలర్పఁగ నభి Aదనంబులఁగూడి భక్తిని యాత్మతో Dసత్యంబుతోడను
Dప్రభువా
Chorus
Dఇరులుం గమ్మిననుండి యరుణోదయము Gదనుక నరిగాపు నీవే Aకాదా దేవా రాత్రి Dయరిగాపు
Dనీవేకాదా విరివిగా మా Gహృదయసీమల నెరసి యుండిన Aచీఁకటులుఁబో దరిమి శాంతంబైన Dమనసుల
Dదయఁబ్రసాదింపను Gభజింతుము Aప్రభువా
Verse 3
Dఅనఘా నీ సాన్నిధ్యమున Gనుండఁగా మా దుర్శనసుల Aనరి కట్టుమో దేవా Dమా
Dదుర్శనసుల శుచి జేయుము Gవినయ భయ భక్తులుఁద Aలిర్పగ వినుచు నీ Dవాక్యోపదేశము
Dలనిశమును ధ్యానింపనాత్మను Gబనిచి తుదకుఁ Aబ్రసన్నమగుము ప్రభువా
Verse 4
Dపనిపాటలలో మేమీ దినము Gనీ కే మహిమ Aనొనఁగూర్ప నడిపించుమో దేవా Dనిన్నే
Dఘన పరచన్నడిపించుము తనువు Gశ్రమచేబడలినను మా దారి Aదుర్గమమైన కనంబడ వనటఁజెందక Dనేది
Dజేసినఁ బ్రభువు Gకొఱకని చేయ Aనడుపుము ప్రభువా