‹ All chords

45 వేఁడెద నాద

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fవేఁడెద నాదగు వినతిని Bbగైకొనవే జగదీశ ప్రభో Cనేఁడు ప్రతిక్షణ మెడబాయక Fనా
Fతోడ Bbనుండవె Cప్రభో Fవేఁడెద
Chorus
Fప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబున Bbనగు నాదౌ చేతస్సున Cధర్మాత్మను సంస్థితిజేయవె సత్కృపను Fవేఁడెద
Verse 3
Fనేఁ బాతకి నజ్ఞానుఁడఁ Bbప్రభువా నీవు కరుణజేయు Cపాపాచరణము నందున జిత్తము Fబాపుము
Fనాకెపుడు Bbవేఁడెద
Verse 4
Fపాపముఁ గని భీతుఁడనై Bbశంకా పరత సతము Cనుండన్ నా పైనుంచుము Fనీదగు
Fసత్కరుణా Bbదృష్టిని Cబ్రేమన్ Fవేఁడెద
Verse 5
Fనాదగు పాప భరం Bbబంతయు నీ మీఁదనె Cయిడుచుందున్ నీదు మహాకృప Fనుండి
Fయొసంగుము నిర్మల Bbగతి నాకున్ Cవేఁడెద
Verse 6
Fఅవిరత మతి నిటు Bbలతులిత గతి నీ Cస్తుతి నుతు లొనరింతున్ Fభవదంఘ్రలపై
Fనాదగు భక్తిని Bbబ్రబలింపవే యేసు Cవేఁడెద