Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
44 సకల జగజ్జా
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
సకల జగజ్జాల కర్తా
G
భక్త సంఘ హృదయ
A
తాప హర్తా యకలంక
D
గుణమణి
D
నికర పేటీ
G
కృత ప్రకట
A
లోకచయ పరమ
D
దయాలయ సకల
Chorus
D
నాదు నెమ్మది తొలఁగించుచుఁ
G
బ్రతి వాదు లీమెయి
A
నెంతో పాదుకొన్నారు బాధలందైనను
D
సాధులఁభ్రోవ
D
ననాది
G
యైనట్టి
A
నీవాధారమైయుండ
D
సకల
Verse 3
D
దినకృత్యములఁ గష్టమంత చీఁకటినినే
G
నీ కడ భక్తి
A
మనవిజేయ వినుచు నా
D
కష్టము
D
వెస నష్టముగఁ
G
జేయ ఘనముగ
A
నాయందుఁ గరుణఁ
D
జేసితివి సకల
Verse 4
D
తమ కాపు నన్నుఁ
G
కాపాడఁగ నేనుత్తమ నిద్రఁ
A
బొందితిఁ దనివిఁదీరఁ కొమ
D
రొప్ప
D
మేల్కొన్నఁ గూలిన మృత్యు
G
భయముబొంద నా డెంద
A
మందు నెల్లప్పుడు సకల
Verse 5
D
రాతిరి సుఖనిద్ర జెందఁ
G
జేసి రక్షింప నను
A
నీకె చెల్లు ప్రాతస్తుతుల్
D
జేయఁ
D
బగలు జూచు
G
తెల్వి ఖ్యాతముగా
A
నాకుఁ గలుగఁజేసితివి
D
సకల