Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
43 శ్రీ యేసు
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
శ్రీ యేసు కర్తను
C
సేవఁ జేయుటకు మేల్కొను
D
శ్రీయేసు కర్తను శ్రేయముల
G
నెఱింగి
G
నీకు రేయిపవ లొసంగి
C
యెడఁ బాయని యంతరంగి
D
యపాయంబుఁ ద్రోయ సహాయంబుఁజేయ
G
శ్రీ
G
యేసు
Chorus
G
నిదురయందు నేఁడు క్షేమ
C
మొదవఁ గాచినాఁడు సూర్యుఁడుదయ
D
మాయెఁజూడు నీ హృదయమున
G
సదమల
G
పదవులుదయింప
C
శ్రీ
D
యేసు
Verse 3
G
అంధకార మణఁగెన్ హృదయాంధకార
C
మణఁగెన్ ప్రభు నందుఁ
D
దెలివి గలుగన్ నిబంధనలు
G
డేందమున
G
కందముగఁ
C
గూర్చి
D
శ్రీ
G
యేసు
Verse 4
G
కంటిపాప వలెను నిను
C
గాయువాని దయను గనుఁ
D
గొంటివి స్తోత్రమును జేయు
G
మింటి
G
కినిమంటికన్నింటికిని
C
కర్తయని
D
శ్రీ
G
యేసు
Verse 5
G
కలకల ధ్వనిఁజేయు పక్కిగములు
C
లయను గూయు సర్వములు
D
ప్రభు స్తుతిఁజేయు నీ
G
వలయక
G
సొలయక వెలయఁగఁ
C
బాడు శ్రీ
D
యేసు
Verse 6
G
సేవయందు నీకు మంచి
C
యీవు లిడుపరాకు గల
D
భావముఁబడఁ బోకు నేడుఁ
G
కానవే
G
కావవే కావవే
C
యంచు శ్రీ
D
యేసు
Verse 7
G
పగటివార మంచు నిష్ఫ్లపు
C
గ్రియలు ద్రుంచు యుగ
D
యుగములు జీవించు పురికెగయ
G
నీ
G
దిగులు విడు
C
తగు నమ్మకమున
D
శ్రీ యేసు
Verse 8
G
మింటి నంటఁ బాడు
C
నీ యొంటి బలిమి
D
నేఁడు ప్రభు నంటి
G
యుండ
G
వాఁడు నిన్నొంటి
C
నెన్నంటి కెన్నింటికిన్వీడఁడు
D
శ్రీ యేసు