‹ All chords

42 తెల్లవారిన

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aతెల్లవారిన వేళఁ దెలి Dవొంది మన క్రీస్తు Eదివ్య నామముఁ బాడెరె Aయో
Aప్రియులార దివస రక్షణ Dవేఁడరే తల్లి రొమ్మున Eదాఁచు పిల్ల రీతిని Aమనలఁ
Aజల్లదనముగ రాతి Dరెల్లఁ గాచిన Eవిభునిఁ దెల్లవారిన Aవేళ
Chorus
Aనిద్రపోయిన వేళ నిఖిలాపదులఁబాపి Dనిశలన్ని గడుపు విభునిన్ Eభద్రముగ వినతించి భయభక్తితో Aమనము
Aముద్రి తాక్షులఁ Dగేలు మోడ్చి Eమ్రొక్కుచును దెల్లవారిన Aవేళ
Verse 3
Aభానుఁడుదయం బయ్యెఁ బద్మములు Dవికసిల్లె గానమలు జేసెఁ Eబక్షుల్ మానసాబ్జము లలర Aమనము
Aకల్వరి మెట్టపై నెక్కు Dనినుఁ డనెడి ప్రభుఁ Eజూచి వేడ్కన్ దెల్లవారిన Aవేళ
Verse 4
Aదిట్టముగ మానసేంద్రియ కాయ Dశోధనలు పట్టుకొని, యుండు Eదినమున్ దట్టముగ మన Aనాల్గు
Aతట్ల యేసుని Dకరుణఁ జుట్టుకొని Eరక్షించు శుభమడుగుకొనుచున్ Aదెల్లవారిన వేళ
Verse 5
Aపాప భారము మనము Dప్రభుని పై నిడి Eగురుని పాదములు చెంత Aనొరగి
Aకాపు కర్త విశాల Dకరము మాటున డాఁగి Eయాపదలఁ దొలఁగించు మని Aవేఁడుకొనుచున్
Aదెల్లవారిన Dవేళ