Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
41 మేలుకొనరే
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
మేలుకొనరే మీ మనంబుల
A
మేలిమిగ మీ మేరఁ
B
దప్పక పాలు మాలక
E
లేచి
E
దేవుని పాదములు
A
పూజింప గ్రక్కున
B
మేలుకొనరే
Chorus
E
దిక్కు లెల్లను దేజరిల్లెను
A
దినకరుండుదయింపనయ్యెను మ్రొక్కులకు ప్రతిఫలము
B
నిచ్చెడు మూల కర్తకుఁ
E
గొలువసేయఁగ
E
మేలుకొనరే
Verse 3
E
పక్షులెల్లను గిలకిలంచును బ్రభుని
A
మహిమలు బల్కఁ దొడఁగెను
B
రక్షకుని సకలోపకృతులను రమ్యముగ
E
నుతియించి
E
పాడఁగ
A
మేలుకొనరే
Verse 4
E
నిదుర బోయిన వేళ
A
మిమ్మొక నిమిషమైనను బాసియుండక
B
పదిలముగ రక్షించు దేవునిఁ
E
బ్రస్తుతింప
E
మహాముదంబున
A
మేలుకొనరే
Verse 5
E
మేటియౌ హృదయాబ్జములలో మీ
A
కృతాజ్ఞతా భూషణంబులు నేటుగా
B
ధరియించుకొని యిటు నిర్మలాత్మునిఁ
E
బూజసేయఁగ
E
మేలుకొనరే
Verse 6
E
తెల్లవారఁగఁ దెలియరే యిది
A
తెలివిగల మానవ సమాజము
B
యల్లసిల్లుచు నీతి భాస్కరుఁడుదయ
E
మయ్యెను
E
హృదయముల
A
పై
B
మేలుకొనరే