‹ All chords

40 శుద్ధి, శు

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dశుద్ధి, శుద్ధి, శుద్ధి! Gసర్వశక్త ప్రభు ప్రాతఃకాలస్తుతి Aనీకీ చెల్లింతుము శుద్ధి, Dశుద్ధి,
Dశుద్ధి! కృపగల Gదేవా! ముగ్గురైయుండు Aదైవత్ర్యేకుఁడా!
Chorus
Dశుద్ధి, శుద్ధి, శుద్ధి! Gఅని పరమందుఁ బరవాసు Aలెల్ల నిన్నేశ్లాఘింతురు శెరపుల్ Dఖెరూబుల్
Dసాష్టంగపడి Gనిత్యుఁడవైన Aనిన్ Dనుతింతురు.
Verse 3
Dశుద్ధి, శుద్ధి, శుద్ధి! Gతేజరిల్లు దేవ పాపి Aకన్ను చూడలేని మేఘ Dవాసివి
Dఅద్వితీయప్రభు, నీవు Gమాత్రమేను కరుణ, Aశక్తి, ప్రేమరూపివి.
Verse 4
Dశుద్ధి, శుద్ధి, శుద్ధి! Gసర్వశక్త ప్రభు సృష్టిజాలమంత Aనీ కీర్తిఁబాడును శుద్ధి, Dశుద్ధి,
Dశుద్ధి! కృపగల Gదేవ ముగ్గురైయుండు Aదైవత్ర్యేకుఁడా!